నా కొడుకు నా మాట వినడం లేదు

మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్‌ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్‌ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట వినడం లేదన్నారు. ప్రైండ్స్‌తో కలసి తన కొడుకు జగన్‌ను కలిసినట్లు తెలిసిందన్నారు.