నిజాయితి పరులు నేడు ఓడినా అంతిమంగా విజయం వారిదే:బాబు

హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపూరం నియోజక వర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఉన్నికల ఫలితాలపై సమీక్షా నిర్వహించారు. రామచంద్రపురంలో పైస ఖర్చు లేకుండా నీతి నీజాయితిగా ఎన్నికలు నిర్వహించిన చిక్కాల రామచంద్రరావును చంద్రబాబు అభినందించారు. నీజాయితి పరులు నేడు ఓడిన కూడా అంతిమంగా విజయం వారినే వరిస్తుందని నిరాశ చెందవద్దని ఆయన అన్నారు.