నిత్యవసర ధరల నియంత్రకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నిత్యవసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ధరలు పెరిగేల చేసేవారిపై నిఘ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎస్‌ మిన్నీ మాథ్యూకు ఆదేశాలు జారీ చేశాడు నిత్యవసర ధరల నియంత్రనకు వెంటనే చర్యలు ఈసుకోవాలని ఆయన తెలిపారు.

తాజావార్తలు