నిమ్మగడ్డను కలిసిన సీనీనటుడు నాగార్జున

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సినీనటుడు నాగార్జున కలిశారు. ఈ రోజు నిమ్మగడ్డ ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు నాగార్జున తెలిపారు.