నిమ్మాడలో 5.కీ.మీ మేరా నిలిచిన వాహనాలు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో 5కి.మీ మేర వాహణాలు నిలిపోయినాయి.