నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ యువనేత MNR

)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కార్మికుడైన బక్కులు కీర్తి రావు కుమారుడు రాజు మరియు కొత్తపల్లి పోచమ్మ అనారోగ్యంతో చనిపోయిన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా యువ నేత మరియు మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి మృతుల కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చి ఆర్థిక సాయం అందజేశారు!! ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆంజనేయులు, అతినారం రాములు, నాయకులు దత్తాత్రేయ, ఆంజనేయులు, గౌసు, యాదగిరి,పడమటి రాజు ,చిమ్ముల శ్రీనివాస్ రెడ్డి మచ్చేందర్రెడ్డి, శ్రీకాంత్ చారి, జాంగిర్ తదిరులు పాల్గొన్నారు.

తాజావార్తలు