నిలిచిపోయిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల ఈ రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలియజేశారు. సమస్యను పరిష్కరించే దిశగా వారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.