నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో విమానాన్ని అధికారులు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.