నీలికిరోసిన్‌ను తెల్ల కిరోసిన్‌గా మారుస్తున్న స్థావరంపై దాడులు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు నీలికిరోసిన్‌ను తెల్ల కిరోసిన్‌గా మారుస్తున్న స్థావరంపై దాడి చేశారు. 7వేల లీటర్ల కిరోసిన్‌ను వారు స్వాధీనంచేసుకుని, నిర్వాహకుడిని అరెస్టు చేశారు.