నూతన మద్యం విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపట్టాలని వామపక్షాల నేతలు బీవీ రాఘవులు, నారాయణ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ఓaల ఇరుపార్టీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేపడుతామన్నారు.