నెలఖరులోగా ఢిల్లీవెళ్ళీ పార్టీపెద్దలను కలుస్తాం

హైదరాబాద్‌: తెలంగాణం అంశంపై నాన్చుడు దోరని వీడాలని ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని తెలంగాణ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలను కలుస్తామని ఎంపీ పోన్నం ప్రభాకర్‌ తెలిపారు.