నెల్లూరులో వైకాపా ముందంజ

నెల్లూరు:నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. పది రౌండ్ల లెక్కిదపు ముగిసేరికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1,79,187 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.