నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి విజయం

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి పై విజయం సాధించారు.