నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే…

హైదరాబాద్: ఐపీఎల్-8 క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు కింగ్స్ ఎలవన్ పంజాబ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మోహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. అదేవిధంగా మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబై వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.