నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్క్‌ట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి ధరలతో పోలీస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.31,820కి చేరింది.22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,300గా ఉంది. కిలో వెండి రూ. 62,200గా పలుకుతోంది.