నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నాడు. ఆయన శబరిమల వెళ్లేందుకు సీబీఐ కోర్టు డిసెంబర్‌ 24 నుంచి జనవరి 2 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ గడువు నిన్నటితో ముగియడంతో నేడు ఆయన కోర్టులో లోంగిపోనున్నారు.