నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేర్‌రావు అధ్యక్షతన ఇవాళ జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు పలువురు పార్టీ సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు. ఉద్యమ తదుపరి కార్యాచరణ, పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టిన పల్లెబాట కార్యక్రమంపై చర్చించనున్నారు.

తాజావార్తలు