నేడు ఢీల్లికి జేపీ

హైదరాబాద్‌: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అజెండా ఫర్‌ ఇండియా అనే  సదస్సులో పాల్గొనడానికి శనివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘ పాలనా సంస్థ పట్ల విశ్వసనీయతను పునరుద్ధరించంటం’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.