నేడు తెలంగాణ వ్యాప్తంగా పునరంకిత దీక్షలు

హైదరాబాద్‌: సకల జనుల సమ్మెకు ఏడాది పూర్తియిన సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో పునరంకిత దీక్షలు చేపట్టనున్నారు.