జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం పాల్వాయి గ్రామంలో ఈనెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు చింతలముని, నల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గ్రామ సర్పంచ్ శివరామిరెడ్డి,ఎంపిటిసియశోద జీవన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు బిందెసేవ,శనివారం ఉదయం పంచామృతం,రాత్రి 10 గంటలకు రథోత్సవం,పూజలు అనంతరం పంచామృత అభిషేకం,ఆదివారం పారువేట భజనలు సంకీర్తనలు తదితర కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు.గ్రామంలోని తాగినీటి సౌకర్యము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వారు తెలిపారు.చుట్టుపక్కల గ్రామాల భక్తులు ప్రజలు ఇక్కడికి వచ్చి దాసంగాలు, నైవిద్యములు స్వామివారికి సమర్పిస్తారు.ప్రతి సంవత్సరం డిసెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వారు తెలిపారు.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..