నేడు పెద్ద కొడప్ గల్ సింగిల్ విండో మహాజన సభ


జుక్కల్, మర్చి 26,( జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ సింగిల్ విండో మహాజన సభ నేడు ఆదివారం ఉదయం 10.30గంటలకు పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆవరణలో సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరుగతుందని ఆ సింగిల్ విండో సిఈఓ సందీప్ కుమార్ తెలిపారు. సింగిల్ విండో పరిధిలోని గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసిలు, డైరక్టర్లు, సంఘసభ్యులు అందరు సకాలంలో సభకు వచ్చి సభను విజయవంతంచేయాలని ఆయన కోరారు.