నేడు బాబు ‘ వస్తున్నా… మీకోసం’ ప్రారంభం

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేటి నుంచి వస్తున్నా … మీ కోసం పాదయాత్ర అనంతపూరం జిల్లా నుంచి ప్రారంభం కానుంది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఈ ఉదయం సికింద్రాబాద్‌ ఎంజీరోడ్డులోని గాంధీజీ విగ్రాహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటి నుంచి ప్రాంభంమైన చంద్రబాబు పాదయాత్ర 2016 జనవరి 26తో ముగుస్తుంది.