నేడు భారత్‌-శ్రీలంక వామప్‌ మ్యాచ్‌

కొలంబో: టీ-20 ప్రపంచ కప్‌ కోసం టీమిండియా ప్రాక్టిస్‌ మొదలుపెట్టింది. భారత్‌-శ్రీలంకలు  ఇవాళ వామప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. వామప్‌ మ్యాచ్‌లో భాగంగా ఈ నెల 17 న పాకిస్థాన్‌ జట్టుతో కూడా టీమిండియా జట్టు తలపడనుంది. ప్రపంచ కప్‌ తోలి మ్యాచ్‌ ఈ నెల 19న ఆఫ్గనిస్థాన్‌లో జరగనుంది. కాగా, కొలంబోలో జరుగుతున్న నేటి వామప్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్‌ర్‌ గౌతం గంభీర్‌ గాయపడ్డారు. ఆయన చేతికి బలమైన గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోన్నారు.