నేడు మంత్రుల కమిటీ భేటీ వాయిదా

హైదరాబాద్‌: నేడు జరగాల్సిన ఎంపీలతో జరగాల్సి మంత్రుల కమిటీ వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీల నుంచి సలహాలు, సన్నహాలు, సూచనలు స్వీకరించేందుకు మంత్రుల కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో సమావేశం కావాల్సి ఉన్నందునే ఈ మంత్రుల సమావేశం వాయిదాకు కారణమని తెలస్తోంది. కమిటీకి మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వ వహిస్తోన్నారు.