న్యాయమార్గం తప్పితే మరణించినట్లే

హైదరాబాద్‌: న్యాయమార్గం తప్పితే మరణించినట్లేనని లక్ష్మీనరసిహారావుకు చెప్పానని జస్టిన్‌ నాగమారుతీశర్మ గాలి బెయిల్‌ కేసులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మరింది. హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు గాలి బెయిల్‌ ప్రతిపాదన తెచ్చారని గాలి అనుచరులు 40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని లక్ష్మీనరసింహారావు చెప్పారని ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆగస్లు 2న మేజిస్ట్రేలు ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు.