పట్టించుకోని నగర పంచాయతీ కమీషనర్‌

జమ్మికుంట, జూన్‌ 12 (జనంసాక్షి): జమ్మి కుంట నగర పంచాయితి కమీషనర్‌ నిర్లక్ష్యం వ ల్ల హౌజింగ్‌ బోర్డులోని విధీ లైట్లు గత నెల రోజు లుగా వెలుగడం లేదు.20 రోజుల క్రితం  మి ల్కూరి లక్ష్మినారాయణ అనే ఉపాధ్యాయుని ఇం ట్లో దొంగలు పడిన ఘటనలో ప్రజలు భయం బ్రాంతులకు గురౌతున్నారు.రాత్రి పూట హౌజిం గ్‌బోర్డులో చికటిని ఆసరాగా తీసుకొని దొంగలు ఇండ్లలో చొరబడడం,తలుపులు పగలకొట్టడం లాంటి పనులు చేస్తుండడంతో కాలనీ వాసులు రాత్రిళ్ళు జాగరం ఉంటున్నారు. నగర పంచాయి తి కమీషనర్‌ రవీందర్‌రావుకు హౌజింగ్‌ బోర్డులో వీది లైట్లు చెడిపోయిన విషయమై పలు మార్లు ప ˜ిర్యాదు చేసినప్పటికి ఆయన నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని కాలనీ వాసులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా హౌజింగ్‌బోర్డులో వి ధీ దీపాలు అమర్చడానికి లైట్లు లేవంటూ కాల యాపన చేస్తున్నారు. పదోన్నతి పొందిన పంచా యితికి కమీషనర్‌ స్థాయి అధికారి ఉన్నప్పటికి గ తంలో గ్రామ పంచాయితి మేలు అని పలువురు వాఖ్యానిస్తున్నారు. నగర పంచాయిలతిని పట్టిం చుకొకుండా కమీషనర్‌ ప్రైవేట్‌ ప్రొగామ్‌లకు వె ళ్ళి పత్రికలకు ఫోజు కొడుతూ కాలయాపన చేస్తు న్నారని పలువురు పట్టణ ప్రజలు ఆరోపి స్తు న్నా రు. పట్టణ ప్రజలసెల్‌ఫోన్‌ల ఎత్తకుండా ప్రజ ల కు దూరంగా ఉంటున్నారని ఆరోపణలు వినవ స్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ స్పందించి వీధి లైట్లు వె లిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.