పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు

రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్‌పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.