పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి.
ముప్కాల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఒకటి ఆసరా పథకం ఫించన్ ఒకటి. ఇందులో భాగంగా లబ్దిదారులకు శుక్రవారం రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా ఫించన్లను మండల ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారులకు పంపిణీ చేశారు. మండలం మొత్తంగా 803 ఆసరా ఫించన్ మంజూరు కావడం జరిగింది కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, పార్టీ అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, ఎంపీటీసీ సభ్యులు నాయకుడు పద్మ, ఎంపీడీవో దామోదర్, ఎంపీవో భరత్ చంద్ర, ఉప సర్పంచ్ బ్రమ్మదండి సువర్ణ లింగం, కో అప్షన్ సభ్యులు మునిరోద్దీన్, టౌన్ అధ్యక్షులు పేంట్ గంగాధర్, వేంపల్లి, రెంజర్ల సొసైటీ చైర్మన్లు జక్క రాజేశ్వర్, కె.గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గ్రామ స్థాయి అధ్యక్షులు, ఎస్సి,ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన సంఘం నాయకులు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, ఆయా గ్రామాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు