పదోపతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో 53.84 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయాల్సివుండగా ఆయన గైర్హాజర్‌ కావడంతో అధికారులే ఫలితాలను విడుదల చేశారు.

తాజావార్తలు