పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు

హైదరాబాద్‌: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.