పద్మశాలీ ఆద్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

వరంగల్‌: భూపాలపల్లీలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విధ్యార్థులకు షిల్డు, ప్రశంసా పత్రాలు అందించి విద్యార్థుల తల్లీ దండ్రులకు శాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌, రఘపతి, బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.