పధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్త

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించేందుకు హైదకాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రానున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ భద్రతను చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ఎన్‌పీజీ, ఎన్‌ఎన్‌జీ బలగాలు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని బాంబు స్క్కాడ్‌లతో తనిఖీలు చేపట్టాయి. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటించే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షతు విధించారు.

తాజావార్తలు