పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.