పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.