పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిధిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.