పవర్‌ ప్లాంట్‌ను కావాలనే పనికట్టుకుని అడ్డుకుంటున్నారు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో ఈ రోజు మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ వలన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కొంత మంది కావాలనే పనికట్టుకుని పవర్‌ప్లాంట్‌ పై దుష్ప్రాచారాలు చేస్తున్నారని పవర్‌ ప్లాంట్‌ వల్ల నష్టం ఉండదని మాజీ రాష్ట్రపతి చెప్పిన విషయాని గుర్తుచేశారు.