పవిత్ర రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు
కొడంగల్ మార్చి 24 (జనం సాక్షి):- ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అయిన సందర్భంగా రాష్ట్ర మరియు వికారాబాద్ జిల్లా లోని ముస్లిం సోదర సోదరీ మణులందరికీ రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఎరన్ పల్లి శ్రీనివాస్ స్వేరో సర్కిల్ జిల్లా అధికార ప్రతినిధి, వికారాబాద్ జిల్లా