పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న ఇందిరమ్మ బాట

పశ్చిమగోదావరి: జిల్లాలో మూడోరోజు ఇందిరమ్మబాట కార్యక్రమం కొనసాగుతుంది. పాలకొల్లు,నర్సాపురం జిల్లాలో కినసాగుతుంది. పాలకొల్లులో యువకిరణాల ద్వారా ఉద్యోగం పోందిన వారితో ముఖ ముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గోన్నారు. ఉన్నత చదువులు లేనప్పటికి ఈ కార్యక్రమం ద్వారా లబ్దిపొంది కుటుంబాలను పోషిస్తున్నారని ఆయన అన్నారు. 2014నాటికి 14లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.