పసుపుమిల్లులో అగ్నిప్రమదం
గుంటూరు : దుగ్గిరాలలోని పసుపుమిల్లులో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిభారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. నష్టం విలువ రూ. లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.