పాఠశాల విద్యకు రూ. 16,990 కోట్లు

బడ్జెట్‌ కేటాయింపులు
ఇంటర్నెట్‌ డెస్క్‌ :
వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత
పాఠశాల విద్యకు 16,990 కోట్లు
ఫుడ్‌ ప్రొసెసింగ్‌కు రూ. 100 కోట్లు
సాఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 1880 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 5,386 కోట్లు
పరిశ్రమలు వాణిజ్యశాఖ రూ. 1120 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ రూ . 6481 కోట్లు
పర్యాటక శాఖ రూ. 163 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు
గిరిజన సంక్షేమ శాఖ రూ . 2126 కోట్లు
వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027 కోట్లు
మహిళా శిశు సంక్షేమం రూ. 2712
రహదార్లు, రవాణాశాఖకు రూ. 7117 కోట్లు
పౌరసరఫరాలశాఖకు రూ. 3,231 కోట్లు
యువజన సేవలకు రూ. 280 కోట్లు