పారదర్శకత లోపించడం వలన ఆర్థిక నేరాలు

హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీన్‌ ఆఫ్‌ ఇండియా 37వ ప్రాంతీయ సదస్సు హాజరైన శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆర్థిక గణంకాల్లో పారదర్శకత, కచ్చితత్వం ఎక్కడ లోపించిన దాని ప్రభావం సమాజంపై పడుతుందని, ఈ మద్య రాష్ట్రంలో వెలికి చూసిన సంఘటనలతో ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని ఆయన అన్నారు.