పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో

సిద్దిపేట: కొమతిచెరువు సమీపంలోని తారకరామారావు కాలనీలో ఆర్డివో నిఖిల తనిఖీలు చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టకపోవటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం పనులు చేపట్టాలని సిబ్బందిని డిమాండ్‌ చేశారు.