పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఉన్నికల ఫలితాల గూర్చి చర్చించడానాకి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశం అయినాడు.