పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి:చిదంబరం

ఢిల్లీ: ఈ రోజు పార్లమెంట్‌ సమావేశం రసబాసగా మారింది. విపక్షాలు బోగ్గు కేటాయింపులపై ప్రభుత్వంపై విరుచుకు పడినాయి. దీంతో సభ సోమవారానికి లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమారి వాయిదా వేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే కావాలనే రాద్దంతం చేస్తున్నాయని విపక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్నారు.