పార్వతీపురంలో భవన నిర్మాణకార్మికుల ర్యాలీ

విజయనగరం: ఉత్తరాంధ్రలో ఇసుక, సిమెంట్‌ ధరలను తగ్గించాలని పార్వతీపురంలో భవన నిర్మాణకార్మికుల ర్యాలీ.