పాల్వయి కి అపాయిమెంట్‌ నిరకరణ

ఢిల్లీ: ఢిల్లీలో పాల్వాయికి చేదు అనుభవం ఎదురైంది. మొన్న స్వాయంగా రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేసి ఢిల్లీ రామ్మన్న విషయం ఐతే రోజు అనూహ్యంగా అపాయింట్‌మెంట్‌ నిరకరించాడం సంచాలనం సృష్టించింది. దీనికి గల కారణం అంతర్గత విషయాలు లీక్‌ చేయడమే అని సనిహితవర్గలు అంటున్నాయి.