పాస్టర్ల తిట్ల దండకం

సికింద్రాబాద్‌ : ప్రజలకు శాంతి ప్రవచనాలు  బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను బిషప్‌ దైవాశీర్వాదం అనుచరులు అడ్డుకున్నారు.