పిడుగుపాటుకు ఆరుగురు మృతి

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తాజావార్తలు