పీవీపీ బిడ్‌ను తిరస్కరించిన దక్కన్‌ ఛార్జర్స్‌

చెన్నై: దక్కన్‌ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీ  కొనుగోలుకు పీవీపీ వెంచర్స్‌ రూ. 900 కోట్లకు బిడ్‌ దాఖలుచేసింది. అయితే పీవీపీ వెంచర్స్‌ బిడ్‌ను దక్కన్‌ ఛార్జర్స్‌ తిరస్కరించింది. దాంతో ఈ నెల 15న మరోసారి బీసీసీఐ మరోసారి సమావేశమైన దక్కన్‌ ఛార్జర్స్‌ వేలంపై తుది నిర్ణయం తీసుకోనుంది. వేలంలో దాఖలైన ఒకే ఒకక బిడ్‌ నియమ నిబంధనలు దక్కన్‌ ఛార్జన్స్‌ సమ్మతించలేదని బీసీసీఐ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ తెలియజేశారు.