పెద్దాపురం సబ్‌జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
కాకినాడ: పెద్దాపురం సబ్‌జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జూడీ శ్రీను ఈ ఉదయం బ్లేడ్‌తో గొంగు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.